మొండి బకాయలు వసూళ్లు

                                 2016 నవంబరు నెలలో జరిగిన నోట్ల రద్దు కారణముగా పాలకొల్లు పురపాలక సంఘము నందు  గల ఇంటి పన్ను మరియు కుళాయి పన్ను కు సంబంధించిన  మొండి బకాయలు వసూలు చేయబడినవి, మరియు  గడచిన నవంబరు నెలలో  పశ్చిమ గోదావరి జిల్లాలోనే పన్ను బకాయలు వసూలుకు సంబంధించి 2వ స్థానంలో నిలించింది .